IPL 2022 : MS Dhoni Was Completely Opposite - Faf Du Plessis | Oneindia Telugu

2022-03-14 1

The Royal Challengers Bangalore team has appointed Faf du Plessis as their captain,In this context Duplices spoke to media said it was important for every player to have a unique style because he could not bat like Virat Kohli, nor could he be like MS Dhoni.
#IPL2022
#FafduPlessis
#RCB
#RoyalChallengersBangalore
#MSDhoni
#ViratKohli
#GlennMaxwell
#DineshKarthik
#HarshalPatel
#MohammedSiraj
#Cricket

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్ కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లో ఫాఫ్ డుప్లిసెస్ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క ఆట‌గాడికి ప్ర‌త్యేకంగా ఒక స్టైల్ ఉండ‌డం ముఖ్య‌మ‌ని, ఎందుకంటే తాను విరాట్ కోహ్లీలా బ్యాటింగ్ చేయ‌లేన‌ని, అలాగే ఎంఎస్ ధోనిలా ఉండ‌లేన‌ని డుప్లిసెస్ చెప్పాడు.